iPhone Song Lyrics | Ramabanam

5/5 - (2 votes)

iPhone Song Lyrics Artists and Singers

Ram Miriyala and Mohana Bhogaraju perform the iPhone song from the Telugu film Ramabanam. Mickey J. Meyer composed the music.

SongiPhone Song
LyricsKasarla Shyam
MusicMickey J Meyer
SingersRam Miriyala And Mohana Bhogaraju
Year2023

ఐఫోన్ సెట్లో పట్టి
హై క్లాస్ సువాసన
హై హీల్స్ చెప్పులు తొడిగి
తిక్క తిక్క బోత ఉంటెయ్
తిప్పకుంట పోతా ఉంటెయ్

నా పనం ఆగది పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పనం ఆగది పిల్ల
దీపావళి కాకరపుల్ల

రోలెక్స్ గాడి పెట్టీ
రేబన్ జోడు బెట్టి
రేమండ్స్ సూట్ తొడిగి

రేంజ్ రోవర్లా వస్తా ఉంటెయ్
రయ్యు రయ్యున వస్తా ఉంటెయ్
నా పానామగధు పిలాగో

రాసుకుంది గుండెలో గోడుగో
నా పానామగధు పిలాగో
తటుకునేది ఎలాగో పిలాగో

నీ పెప్పర్మింట్ వోల్లె
సపరించి పోయే తిల్లె
బుర బుగ్గల్లె మేరుపల్లె
పెంచినాయి కరెంట్ బిల్లీ

నా బుజ్జి బంగారు కొండ
నీ పోలిక సల్లగుండా

పోరి సోకే నువ్వులా ఉండా
ఆదుకోరా గిల్లి దండ
నడుముల్లో భూకంపాలు

సూపించాదే రిక్టర్ స్కేల్
నాభి లోతు సుడిగుండాలు
సిట్టుకుము సుత్తే హాయి గండాలు

నా పానం నా పానం
అరే రే రే నా పానం
ఆగధి పిల్లో
బెంగాలీ రసగుల్లా
నా పనం ఆగది పిల్ల
బెంగాలీ రసగుల్లా

నా పనమాగాధి పిలాగో
తెర్సుకుంది గుండెలో గోడుగో
నా పనమాగాధి పిలాగో
తట్టుకునేదింకా ఎలాగో

నువ్వు కాసున సుత్తే సాలు
ఆడుతాలె సెయ్యి కాలు
నీ వోంపులో ఫెవికాల్
రెండు కళ్ళు అత్తుకున్నాయ్

ఇధి రింగు రింగు పిట్ట
నీ పైనే వాలిదిట్టా
అందాల ఆనకట్ట
తెంచుకోర వొంపు మిట్ట

ఎమున్నావే కోర మీను
నీ నవ్వే ఓ విటమిన్
నీ జల్లో నా జాస్మిన్
నేనయ్యి ఉంటా రావే నా జాను

నా పనం ఆగది పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పనమాగాధి పిలాగో
తెర్సుకుంది గుండెలో గోడుగో

నా పనమాగాధి పిలాగో
తట్టుకునేదింకా ఎలాగో
నా పనం ఆగది పిల్ల
బెంగాలీ రసగుల్లా
నా పనం ఆగది పిల్ల
దీపావళి కాకరపుల్ల

Iphone Sethilo Patti
High Class Scentkotti
High Heels Cheppulu Thodigi
Thikka Thikka Botha Untey
Thippukunta Potha Untey

Na Panam Aagadhi Pilla
Bengali Rasagulla
Na Panam Aagadhi Pilla
Diwali Kakarapulla

Rolex Ghadi Pettii
Rayban Jodu Betti
Raymonds Suit Thodigi

Range Roverla Vastha Untey
Rayyu Rayyuna Vastha Untey
Na Paanamagadhu Pilago

Rasukundi Gundelo Godugo
Na Paanamagadhu Pilago
Thatukunedhi Elago Pilago

Nee Peppermint Volle
Saparinchi Poye Thille
Bura Buggalle Merupalle
Penchinayi Current Billey

Na Bujji Bangaru Konda
Nee Polika Sallagunda

Pori Soke Nuvvula Unda
Adukora Gilli Dhanda
Nadumullo Bhukampalu

Soopinchadhe Richter Scale
Naabhi Lothu Sudigundalu
Sittukumu Sutthe Hayi Gandalu

Na Paanam Na Paanam
Arre Re Re Na Paanam
Aagadhi Pillo
Bengali Rasagulla
Na Panam Aagadhi Pilla
Bengali Rasagulla

Na Panamaagadhi Pilago
Tersukundhi Gundelo Godugo
Na Panamaagadhi Pilago
Thattukunedhinka Elago

Nuvvu Kasuna Sutthe Saalu
Aaduthale Seyi Kaalu
Nee Vompulo Fevicol
Atthukunnay Rendu Kallu

Idhi Ringu Ringu Pitta
Nee Paine Vaalidhitta
Andhala Aanakatta
Thenchukora Vompu Mitta

Emunnave Kora Meenu
Nee Navve O Vitamin
Nee Jallo Na Jasmine
Nenayyi Unta Raave Na Jaanu

Na Panam Aagadhi Pilla
Bengali Rasagulla
Na Panamaagadhi Pilago
Tersukundhi Gundelo Godugo

Na Panamaagadhi Pilago
Thattukunedhinka Elago
Na Panam Aagadhi Pilla
Bengali Rasagulla
Na Panam Aagadhi Pilla
Diwali Kakarapulla

iPhone Song Lyrics Youtube

Leave a Comment